రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 51 – 60
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << మునుపటి శీర్శిక యాభై ఒకటవ పాశురము: ఈ భూమిపైన రామానుజుల అవతార ఉద్దేశ్యము కేవలము తనను (అముదనార్లను) వారి దాసునిగా చేసుకోవడానికేనని అముదనార్లు తెలుపుతున్నారు. అడియై త్తొడర్‌ందెళ్లుం ఐవర్ణట్కాయ్। అన్ఱు పారత ప్పోర్ ముడియ । ప్పరి నెడుం తేర్ విడుం గోనై * ముళుదుణర్‌ంద అడియర్‌క్కముదం । ఇరామానుశన్ ఎన్నై ఆళ వందు * ఇప్పడియిల్ పిఱందదు … Read more