ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 66
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 66 క్రిందటి పాశురములలోని విషయములకు ఉదాహరణముగా ఎవరైనా ఉన్నారా అని తన మనస్సు అడిగినట్లుగా భావించి దానికి సమాధానము చెప్పుచున్నారు. పిన్బళగరామ్ పెరుమాళ్ జీయర్ పెరున్దివత్తిల్! అన్బదువు మత్తు మిక్క ఆశైయినాల్* నమ్బిళ్ళైక్కు ఆన అడిమైగళ్ శెయ్ అన్నిలైయై నన్నెజ్ఞే! ఊనమఱ ఎప్పొళుదుమ్ ఓర్!! పిన్బళగరామ్ పెరుమాళ్ జీయర్ ఆనందదాయకమైన పరమపదము పొందుటకు ఏ మాత్రము … Read more