ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 31 – 33
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 31 ముప్పదొకటవ పాశురము. ఈ పాశురములో మామునులు తొణ్డరడిప్పొడి ఆళ్వారు మఱియు కులశేఖర ఆళ్వార్ల అవతార స్థలముల విశేషములను కృపచేయుచున్నారు. తొణ్డరడిపొడియార్ తోన్ఱియ ఊర్ తొల్ పుగళ్ శేర్ మణ్ఢజ్ఞుడి యెన్బర్ మణ్ణులగిల్ ఎణ్డిశైయుమ్ ఏత్తుమ్ కులశేఖర నూరెన ఉరైప్పర్! వాయ్ త్త తిరువఞ్జిక్కళమ్!! తొణ్డరడిప్పొడి ఆళ్వార్లవతరించిన స్థలము తిరుపుళ్ళం భూతంగుడి అను దివ్య దేశమునకు … Read more