తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ముదలాయిరము శ్రీ మణవాళ మాముణుల యొక్క ఉపదేశ రత్నమాల 22వ పాశురము లో ఆండాళ్ గొప్పతనాన్ని అద్భుతంగా వెల్లడి చేశారు. ఇన్ఱో తిరువాడిప్పూరం ఎమక్కాగ అన్ఱో ఇంగు ఆండాళ్ అవదరిత్తాళ్ – కున్ ఱాద వాళ్వాన వైగుంద వాన్ బోగం తన్నై ఇగళ్ న్దు ఆళ్వార్ తిరుమగళారాయ్ ఈ రోజు తిరువాడిప్పూరమా? (జేష్ఠ మాసంలో పూర్వఫాల్గుని నక్షత్రం రోజు). ఒక తల్లి తన … Read more