ఉత్తరదినచర్య – స్లోకం -1 – ఇతి యతికుల
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 1 ఇతి యతికులధుర్యమేధమానైః స్మృతిమధురైరుతితైః ప్రహర్షయంతం | వరవరముని మేవ చింతయంతీ మతిరియమేతి నిరత్యయం ప్రసాదం || ప్రతి పదార్థం: ఇతి = శ్రీమాధవాంఘ్రి అని ప్రారంభించివిజ్ఞాపనం అన్న దాకా మత్తము ఏతమానైః = ఇంకా ఇమకా పెరుగుతున్నది స్మృతిమధురైః = చెవికింపైన ఉదితైః = మాటల వలన యతికులదుర్యం = యతులకు నాయకులైన ఎంబెరుమానార్లను ప్రహర్షయంతం = … Read more