యతిరాజ వింశతి – 17
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 16 శ్రుత్యగ్రవేద్యనిజదివ్యగుణస్వరూపః ప్రత్యక్షతాముపగతస్తివహ రంగరాజః | వశ్యస్సదా భవతి తె యతిరాజ తస్మాచ్చకతః స్వకీయజనపాపవిమోచనే త్వం || ప్రతి పదార్థము: యతిరాజ = ఓ యతిరాజా శ్రుత్యగ్రవేద్య = ఆచార్య ముఖముగా తెలుసుకొన తగినదయిన వేదాంతసారము నిజదివ్యగుణస్వరూపః = అపార జ్ఞానము, శక్త్యాది గుణములు ,అందరిని నియమించగల శక్తి, తననాశ్రయించినవారికి పరతంత్రులుగా వుండగలుగుట ఇహ తు … Read more