ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 55 – 56
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 55 యాబైయైదవ పాశురము. ఈ పాశురములో శ్రీవచనభూషణము యొక్క రహస్యార్థములను బాగుగా తెలుసుకొని ఆచరణలో పెట్టువారు చాలా అరుదు అని తన మనసునకు ఉద్భోదిస్తున్నారు. ఆర్ వశనభూషణత్తిన్ ఆళ్పొరుళెల్లామ్ అఱివార్। ఆరదు శొన్నేరిల్ అనుట్టిప్పార్ ఓరొరువర్ ఉణ్డాగిల్ అత్తనైగాణ్ ఉళ్ళమే ఎల్లార్కుమ్ అణ్డాదదన్ఱో అదు॥ … Read more