రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 31- 40
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << మునుపటి శీర్షిక ముప్పై ఒకటవ పాశురము: అనేక జన్మలెత్తి (ఈ సంసార సాగరములో) బాధ పడుతున్న జీవులు, ఎంబెరుమానార్ కృపతో వారినే చేరుకున్నారని పరమానందముతో అముదనార్ తన హృదయానికి చెబుతున్నారు. ఆండుగళ్ నాళ్ తింగళాయ్ । నిగళ్ కాలమెల్లాం మనమే ఈండు। పల్ యోనిగళ్ తోఱు ఉళల్వోం * ఇన్ఱు ఓర్ ఎణ్ ఇన్ఱియే … Read more