కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 4.10 – ఒన్ఱుం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 4.1 – ఒరునాయగమాయ్ శ్రియః పతి అయిన సర్వశ్వరుడు ఆత్మల పట్ల గొప్ప దయతో, అర్చావతార రూపాల్లో ఈ భూమిపైకి దిగి వచ్చి వారి కోసం ఎదురుచూస్తున్నారు, కాని ఈ ఆత్మలు ఆయనచే నియమించబడిన దేవతల దగ్గరకు వెళుతున్నారు. అది చూసిన ఆళ్వారు భగవానుడి ఆధిపత్యాన్ని వారికి వివరించి, వాళ్ళని సంస్కరించి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ పదిగములో అర్చావతారము … Read more