స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 51-60
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 41-50 శ్లోకము 51 – “నీ గొప్ప కృపతోనే, ఈ దయ కలిగినవారి మరియు దయ కోరే వారి మధ్య సంబంధము స్థాపించబడింది; ఈ సంధర్భముగా, నీవు నన్ను త్యజించకుండా నన్ను రక్షించాలి”, అని ఆళవందార్లు తెలుపుతున్నారు. తదహం త్వదృతే న నాథవాన్ మదృతే త్వం దయనీయవా న్న చ। విధినొర్మితమేతదన్వయం భగవాన్! పాలయ మా స్మ జీహపః॥ … Read more