ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 57 – 59

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 57 ఇట్టి ఉత్కృష్ఠ గ్రంథ వైభవ ప్రాశస్త్యములను తెలుసుకొనియూ దానియందు ఈడుపాడు/ఆధరాభిమానములు లేకుండా ఉండేవారిని చూచి బాధపడుచున్నారు. తేశికర్ పాల్ కేట్ట శెళుమ్బొరుళై చ్చిన్దైదన్నిల్ మాశఱవే యూన్ఱ మననం శెయ్ దు ఆశరిక్క వల్లార్ గళ్ దామ్ వశనభూషణత్తిన్ వాన్ పొరుళై। కల్లాదదు ఎన్నో కవర్ న్దు॥ ఆచార్యుల వద్ద శాస్త్రార్థములను సమగ్రముగా నేర్చుకొని చింతన … Read more