అమలనాదిపిరాన్ – సరళ వ్యాఖ్యానము
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ముదలాయిరము శ్రీ మణవాళ మాముణులు తమ ఉపదేశరత్తిన మాల 10వ పాశురములో అమలనాదిపిరాన్ యొక్క వైభవమును అద్భుతంగా వెల్లడించారు. కార్తిగైయిల్ రోహిణి నాళ్ కాణ్మిన్ ఇన్ఱు కాశినియీర్! వాయ్ త్త పుగళ్ పాణర్ వన్దుదిప్పాల్! ఆత్తియర్ గళ్ అన్బుడనేదాన్ అమలనాదిపిరాన్ కత్త దఱ్పిన్! నన్గుడనే కొణ్డాడుమ్ నాళ్!! ఓ! ప్రపంచ జనులారా! వీక్షించండి, ఈ రోజు కార్తీక మాసమున రోహిణీ నక్షత్రము, తిరుప్పాణాళ్వార్ … Read more