జ్ఞానసారము 37

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 36 అవతారిక                   తన ధనము , ప్రాణము , దేహము అన్నీ ఆచార్యుని సొత్తుగా భావించే శిష్యుని హృదయములో  శ్రీమన్నారాయణుడు కొలువై వుంటాడని స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఈ పాశురములో చెపుతున్నారు . “పొరుళుం ఉయిరుం ఉడంబుం పుగలుం తెరుళుం గుణముం సెయలుం అరుళ్ పురింద తన్నారియన్ పొరుట్టా చంగఱ్పం సెయ్బవర్ నెంజు ఎన్నాళుం మాలుక్కు ఇడం” ప్రతిపదార్థము పొరుళుం = తన సంపద ఉయిరుం … Read more