ఆర్తి ప్రబంధం – 21
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 20 ప్రస్తావన ఈ పాశురములో మణవాళమామునులు తమ హృదయమునకు ఉపదేశము చేయుచుండెను. మణవాళ మామునుల హృదయము వారిని ప్రశ్నించెనని భావించవలెను. ” ఓ మణవాళమాముని, మునుపటి పాశురములో మీరు పరమపదమును చేరు దారిని కనులకు కట్టినట్లుగా వర్ణించిరి. అంతయేగాక జీవాత్మ మరియు శ్రీమాన్నారయణుని ఐక్యమును అద్భుతముగా వర్ణించెరి. ఇట్టి తరుణము నేర్పుగా చదివిన మరియు జ్ఞానము గల … Read more