ఆర్తి ప్రబంధం – 16
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 15 శ్రీ రామానుజులు మూగవాడిని తన శిష్యునిగా స్వీకరించి వానిని తన పాదపద్మములను మాత్రమే ఆశ్రయించమని చెప్పెను ప్రస్తావన మునుపటి పాశురమున మణవాళమామునులు, తన హృదయమున శ్రీ రామానుజులయందు ఆవగింజంత ప్రేమ/భక్తి కూడా లేదని చెప్పి ముగించెను. ఈ పాశురమున శ్రీ రామానుజులు తనను ప్రశ్నిస్తున్నట్లు ఊహించెను. శ్రీ రామానుజులు ” ఓ! మణవాళ … Read more