కణ్ణినుణ్ శిరుతాంబు – 6 – ఇన్ఱు తొట్టుం
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుతాంబు << పాశురం 5 అవతారిక: మధురకవి ఆళ్వార్లను నమ్మాళ్వార్ల కృపను మీరు ఎలా సాధించ గలిగారని అడగగా, నమ్మాళ్వార్ తిరువాయిమొళి 4.5.3 “వీవిల్ కాలం ఇసై మాలైగళ్ ఏత్తి మేవప్ పెఱ్ఱేన్”(ఇప్పటి నుండి ఎల్లప్పుడు భగవంతుని కీర్తించు భాగ్యమును పొందాను) అని నమ్మాళ్వార్లు చెప్పినట్లుగా, దాసుడు పొందగలిగాడని మధురకవి ఆళ్వార్ అంటున్నారని నంజీయర్ భావన. మధురకవి ఆళ్వార్లను ‘ అనాది కాలముగా … Read more