ఆర్తి ప్రబంధం – 47
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 46 పరిచయము: మాముణులు సంతోషంగా “ఎతిరాశర్ క్కాళానోం యాం” అని పలికి, “రామానుజ” అనే దివ్య నామము యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేయాలని ఆశిస్తున్నారు. గతంలో “మాకాంత నారణనార్”, “నారాయణన్ తిరుమాల్” అని చెప్పినట్లుగా ఇది “నారాయణ” అనే దివ్య నామము కంటే చమత్కారమైనది, భిన్నమైనదని మాముణులు వివరిస్తున్నారు. పాశురము 47: ఇరామానుశాయ నమవెన్ఱు … Read more