నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పన్నిరండాం తిరుమొళి – మఱ్ఱు ఇరుందీర్గట్కు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << పదినొన్ఱాం తిరుమొళి – తాం ఉగక్కుం ఆతడు సర్వరక్షకుడని, అందరినీ రక్షిస్తాడని ఎంబెరుమానుడి మాటలను ఆమె నమ్మింది, కానీ ఫలించలేదు. పెరియాళ్వార్లతో తనకున్న సంబంధాన్ని ఆమె నమ్మింది. అది కూడా ఆమె ఆశించిన ఫలాన్ని ఇవ్వలేకపోయింది. వీటి చింతన చేస్తూ బాధని అనుభవించింది. ఎంబెరుమానుడు స్వతంత్రుడు అయినందున, ఆమె తన ఆచార్యులైన పెరియాళ్వార్ల ద్వారా ఆతనిని పొందాలని ప్రయత్నించింది. … Read more