నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఒన్బదాం తిరుమొళి – శిందుర చ్చెంబొడి
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << ఎట్టాం తిరుమొళి – విణ్ణీల మేలప్పు ఎనిమిదవ పదిగములో, ఆండాళ్ అతి శిథిలమైన స్థితిలో కొన ఊపిరిలో గోచరించింది. భగవానుని వద్దకు వెళ్లి ఆమె స్థితిని తెలపడానికి మేఘాలున్నప్పటికీ, ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే వర్షించి మొత్తానికే మాయమయ్యాయి. ఆ వర్షం కురిసిన చోట్ల అనేక పుష్పాలు వికసించాయి. ఆ పుష్పాలు భగవానుని దివ్య అవయవ సౌందర్యముతో కూడిన ఆతడి … Read more