నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఎట్టాం తిరుమొళి – విణ్ణీల మేలప్పు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << ఏళాం తిరుమొళి – కరుప్పూరం నాఱుమో మునుపటి పాశురములో ఆమె శ్రీ పాంచజన్యముని ఎంబెరుమానుడి స్వభావము మరియు అదరామృత రుచి గురించి అడిగింది. ఆ తరువాత, మనస్సులో ఆమె అనుభవం ఎంబెరుమానుని చేరుకుంది. ఆ సమయంలో, వర్షాకాలపు నల్లని మేఘాలు అక్కడికి వచ్చి కమ్ముకున్నాయి. ఇరువురి వర్ణము మరియు ఔదార్య సారూప్యత కారణంగా, మేఘాలు ఆమెకు ఎంబెరుమానుడిలా కనిపించాయి. … Read more