నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఆరాం తిరుమొళి – వారణమాయిరం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << ఐందాం తిరుమొళి – మన్ను పెరుం తనని ఎంబెరుమానుడి వద్దకి చేర్చమని ఆండాళ్ కోకిలని ప్రార్థించింది. అలా జరగనందున ఆమె బాధలో ఉంది. ఆమె ప్రేమ తన పట్ల పరిపక్వం కావాలని, అయిన వెంటనే తన వద్దకి చేర్చుకుందామని మరోవైపు ఎంబెరుమాన్ వేచి చూస్తున్నాడు. నమ్మాళ్వార్లకి భగవానుడు ప్రారంభంలోనే భక్తి మరియు జ్ఞానాన్ని ప్రసాదించినప్పటికీ, ఆళ్వార్ని పరభక్తి (భగవత్ … Read more