నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – మూన్ఱాం తిరుమొళి – కోళి అళైప్పదన్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << ఇరండామ్ తిరుమొళి – నామమాయిరం మునుపటి పదిగములో, ఆండాళ్ మరియు ఇతర గొల్ల పిల్లలు కలిసి సంతోషంగా ఉన్నారు. ఇది గమనించిన వారి తల్లిదండ్రులు “వీళ్లని ఇలానే వదిలితే, కలయిక కారణంగా వాళ్ళు సంతోషాన్ని భరించలేక తమ ప్రాణాలు కూడా కోల్పోవచ్చు” అని అనుకున్నారు. అందుకని కృష్ణుడి నుండి వాళ్ళని వేరు చేసి గదిలో పెట్టి తాళం వేశారు. … Read more