కోయిల్ తిరువాయ్మొళి – 5.8 – ఆరావముదే

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 5.7 – నోఱ్ఱ సిరీవరమంగళనగర్లోని వానమామలై భగవానుడి వద్ద సంపూర్ణ శరణాగతి చేసిన తరువాత కూడా, తన ఎదుట భగవానుడు ప్రత్యక్షము కాలేదని నమ్మాళ్వార్లు గమనించి, “బహుశా తిరుక్కుడందైలోని భగవానుడు తన శరణాగతిని స్వీకరిస్తాడు” అని భావించి, తన అనన్యగతిత్వ (ఏ ఇతర ఆశ్రయం లేకపోవడం) స్థితి గురించి నొక్కి చెబుతూ తిరుక్కుడందై ఆరావముదన్ భగవానుడికి శరణాగతి చేస్తారు. … Read more