కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 5.5 – ఎంగనేయో
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 4.10 – ఒన్ఱుం ఆళ్వారు పరాంగుశ నాయకి యొక్క మానసిక స్థితిని ధరించి ‘మడల్’ (ఎంబెరుమాన్ తనను విడిచిపెట్టినట్లు బహిరంగంగా ప్రకటించుట) చేయటానికి బయలుదేరారు, రాత్రిలో చాలా బాధపడ్డారని, వేకువజామున కొంత స్పష్టతను పొందారని చెబుతున్నారు. తరువాత ఆమె తల్లులు మరియు స్నేహితులు ఆమెకు సలహా ఇవ్వడం ప్రారంభించారు. ఆమె వాళ్ళ మాటలను పట్టించుకోలేదు. పైగా భగవానుడిని గురించి … Read more