కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 4.1 -ఒరునాయగమాయ్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 3.3 – ఒళివిల్ ఐశ్వర్యయము (లౌకిక సుఖాలు), కైవల్యము (శాశ్వతంగా తనను తాను ఆనందించుట) మరియు భగవత్ కైంకార్యము (భగవానుడికి నిత్య కైంకార్యము) అనే మూడు పురుషార్థము‌లలో, ఐశ్వర్యయము మరియు కైవల్యం తమ స్వభావానికి సరితూగవని, అల్పమైనవని ఆళ్వారు నొక్కి చెబుతున్నారు. సర్వేశ్వరుడు, శ్రియః పతి, శ్రీమన్నారాయణుని పాద పద్మాల వద్ద కైంకర్యాన్ని కోరుకోవాలని ఆళ్వారు కృపతో వివరిస్తున్నారు. … Read more