ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 51 – 52

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 51 యాబై ఒకటవ పాశురము. ఈ పాశురములో నంబిళ్ళైకు లోకాచార్యులనే విలక్షణమైన తిరునామము వచ్చిన ఐతిహ్యమును మామునులు కృపచేయుచున్నారు. తన్నుపుగళ్ క్కన్దాడైత్తోళప్పర్ తమ్ముగప్పాల్| ఎన్న ఉలగారియనో ఎన్ఱు ఉరైక్క ప్పిన్నై ఉలగారియనెన్నుమ్ పేర్ నమ్బిళ్ళెక్కు ఓజ్ఞ్గి| విలగామల్ నిన్ఱదు ఎన్ఱుమ్ మేల్|| కులము మఱియు జ్ఞానము వలన కలిగిన గొప్ప వైభవమును పొందిన కందాడై తోళప్పార్ … Read more