ఆర్తి ప్రభందం – 1
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం << అవతారిక వాళి ఎతిరాశన్ వాళి ఎతిరాశన్ వాళి ఎతిరాశన్ ఎన వాళ్తువార్ వాళియెన వాళ్తువార్ వాళియెన వాళ్తువార్ తాళిణైయిల్ తాళ్తువార్ విణ్ణోర్ తలై ప్రతి పద్ధార్ధం విణ్ణోర్ – నిత్యసూరులు తలై – కొందరు వారి నాయకుడిగా తలచుట తాళ్తువార్ – శరణని వచిన వారు తాళిణైయిల్ – పాదపద్మముల వద్ద వాళియెన వాళ్త్తువార్ – భక్తులకు ఎల్లప్పుడు … Read more