కణ్ణినుణ్ శిరుతాంబు – 7 – కణ్దు కొణ్దు
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుతాంబు << పాశురం 6 అవతారిక: నంజీయర్ అభిప్రాయము : మధురకవి ఆళ్వార్లు, నమ్మాళ్వార్ల నిర్హేతుక కృప వలన తనకున్న అవరోధాలన్నింటిని తొలగించి అనుగ్రహించారని ఈ పాశురములో పాడుతున్నారని నంజీయర్ అభిప్రాయ పడుతున్నారు. నంపిళ్ళై అభిప్రాయము: నమ్మాళ్వార్ల నిర్హేతుక కృపను చేతనులందరూ పాడుతూ తమ కష్టాలను పోగొట్టుకోవలని మధురకవి ఆళ్వార్లు ఈ పాశురములో పాడుతున్నారు. పెరియవాచ్చాన్ పిళ్ళై అభిప్రాయము : మధురకవి ఆళ్వార్లను … Read more