నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఇరండామ్ తిరుమొళి – నామమాయిరం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి <<మొదటి తిరుమొళి – తైయొరు తింగ గొల్ల భామలను నిరాశ పరచినందుకు వాళ్ళు అన్య దేవత అయిన మన్మధుడి పాదాల యందు చేరాల్సి వచ్చినదని ఎంబెరుమానుడు బాధపడుతున్నాడు. వ్రేపల్లెలో శ్రీకృష్ణుడిగా ఉండే రోజుల్లో, గోకులవాసులు ఇంద్రుడికి ప్రసాదాన్ని సమర్పించారు. తాను అక్కడ ఉండగా వాళ్ళు అన్య దేవుడికి భోగము సమర్పించడం చూసి, ఆతడు వాటిని గోవర్ధన గిరికి అర్పించేలా చేసి, … Read more