ప్రమేయసారము – తనియన్
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము అరుళాళ ప్పెరుమాళ్ ఎంబెరుమానార్ – శ్రీవిల్లిపుత్తుర్ మణవాళ మామునులు – వానమామలై నీంగామల్ ఎన్ఱుం నినైత్తుత్ తొళుమింగళ్ నీళ్ నిలత్తీర్ పాంగాగ నల్ల ప్రమేయ సారం పరిందళిక్కుం పూంగావళం పొళిల్ సూళ్ పుడై వాళుం పుదుప్పుళి మన్ ఆంగారం అఱ్ఱ అరుళాళ మాముని అంపదమే! ప్రతిపదార్థము: నీళ్ నిలత్తీర్ = ఈ బ్రహ్మాండములో నివసించే వారలారా! పూంగా వళం పొళిల్ = అందమైనన తోటలు, పెద్ద తోపులు … Read more