స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 41- 50

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 31-40 శ్లోకము 41 –  ఈ శ్లోకము – భగవానుడికి అతి ప్రియమైన, ధ్వజము మరియు ఇతర దివ్య సేవలందిస్తున్న పెరియ తిరువడి (గరుడాల్వాన్, గరుడ) తో ఎంబెరుమానుడితో కలసి ఉండటాన్ని ఆళవందార్లు ఆనందిస్తున్నారు. దాస సఖా వాహనమాసనం ద్వజో యస్తే వితానం వ్యజనం త్రయీమయః । ఉపస్థితం తేన పురో గరుత్మతా త్వదంఘ్రిసమ్మర్ధకిణాంగశోభినా॥ వేదములు అంగములుగా, నీ సేవకునిగా, … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 31-40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 21-30 శ్లోకము 31 –    ఈ శ్లోకములో “కేవలము నీ దివ్య చరణముల దర్శనముతో సరిపోదు, నా శిరస్సుని నీ దివ్య తిరువడితో అలంకరించాలి” అని ఆళవందార్లు చెబుతున్నారు. తిరువాయ్మొళి 9.2.2లో చెప్పినట్టుగా “పడిక్కళవాగ నిమిర్త నిన్ పాదపంగయమే తలైక్కణియాయ్” (ముల్లోకాలంత పెరిగిన నీ దివ్య చరణములతో నా శిరస్సుని  అలంకరించు), తిరువాయ్మొళి 4.3.6 “కోలమామ్ ఎన్ … Read more

శాఱ్ఱుముర – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః సర్వ దేశ దశా కాలేషు అవ్యాహత పరాక్రమా। రామానుజార్య దివ్యాజ్ఞా వర్థతాం అభివర్ధతాం॥ భగవద్ రామానుజుల దివ్య ఆదేశాలు (విశిష్థాద్వైత సిద్దాంతము, శ్రీ వైష్ణవ సూత్రాలు) నలువైపుల ఎటువంటి అడ్డంకులు లేకుండా శ్రేష్ఠమైన రీతిలో అభివృద్ధి చెందుగాక. వర్దిల్లు గాక. రామానుజార్య దివ్యాజ్ఞా ప్రతివాసరముజ్వలా। దిగంతవ్యాపినీ భూయాత్ సాహి లోక హితైషిణీ॥ భగవద్ రామానుజుల దివ్య ఆదేశాలు వివిధ రీతులలో దిన దినము … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 21-30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 11-20 శ్లోకము 21 – రక్షకుడైన భగవానుడి  గొప్పతనాన్ని గురించి ఆళవందార్లు ధ్యానిస్తున్నారు. మరోలా వివరిస్తూ – ఇంతకు ముందు లక్ష్యము యొక్క స్వభావాన్ని వివరించినట్టుగా, ఇక్కడ లక్ష్య సాధకుడి స్వభావాన్ని వివరిస్తున్నారు. మరొక వివరణ – ఇంతకు ముందు రక్షకుడైన భగవానుడి స్వరూప వివరణ ఇవ్వబడింది, తరువాత శరణాగతి స్వరూపము (శరణాగతి విధానము) గురించి క్రమంగా వివరించబడుచున్నది. … Read more

తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 1 – 10

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము <<తనియన్లు పాశురము 1 అవతారిక: (ఉయర్వేపరన్పడి… ) మాముణులు ఈ పాశురములో నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయ్మొళిలోని మొదటి దశకం యొక్క సారాన్ని సంక్షేపంగా రాశారు. పరమాత్మ స్వామిత్వాన్ని తెలియజేసి, ’ఆయన శ్రీపాదాలే చేతనుడు ఉజ్జీవించడానికి (మోక్షాన్ని పొందడానికి) ఉపాయం’ అని వివరించారు. ఉయర్వేపరన్పడియై ఉళ్ళదెల్లామ్ తాన్ కణ్డు ఉయర్వేదనేర్ కొణ్డురైత్తు – మయర్వేదుమ్ వారామల్ మానిడరై వాళ్విక్కుమ్ మాఱన్ శొల్ … Read more

కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 3.3 – ఒళివిల్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 2-10 కిళరొళి “పావనమైన నీ పవిత్ర కైంకర్యంలో విరోధమయ్యే ఈ శరీరాన్ని తొలగించు” అని భగవంతుడిని నమ్మాళ్వార్ ప్రార్థిస్తున్నారు. “నీ ఈ శరీరంతో  కైంకార్యాన్ని స్వీకరించడానికి నేను ఉత్తర తిరుమల (తిరువేంగడం) లో వేంచేసి ఉన్నాను, ఇక్కడికి వచ్చి పరమానందాన్ని పొందు” అని భగవాన్ స్పందిచగా ఆళ్వార్ సంతోషించి తనకు నిత్య కైంకార్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నారు. మొదటి పాశురము: … Read more

కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 2.10 – కిళరొళి

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి <<1- 2 వీడుమిన్ భగవానుడికి ప్రీతి కలిగించే కైంకర్యాన్ని ఆళ్వార్ కోరుకున్నారు. భగవాన్ తెఱ్కుత్తిరుమల అని పిలువబడే తిరుమాలిరుంజోలైలో తాను వాసమున్నాడని ఆళ్వార్కి చూపించి, “నేను మీ కోసం ఇక్కడకు వేంచేశాను, నీవు ఇక్కడకు వచ్చి అన్ని రకాల కైంకర్యాలను నాకందించు” అని అంటారు. అది విన్న ఆళ్వార్ పవిత్రమైన కొండను అనుభవించి ఆనందిస్తారు. మొదటి పాశురము: “సర్వేశ్వరుడికి ప్రియమైన … Read more

కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 1.2 – వీడుమిన్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి 1-1 ఉయర్వఱ భగవాన్ యొక్క ఆధిపత్యాన్ని పూర్తిగా ఆస్వాదించిన పిదప, ఆళ్వార్ ఈ పదిగంలో ఆ భగవానుడిని పొందే మార్గాలను వివరించడం ప్రారంభిస్తున్నారు. తాను అనుభవించిన విషయం యొక్క గొప్పతనం కారణంగా, ఆళ్వార్ ఇతరులతో ఆ విషయాన్ని పంచుకోవాలనుకొని ఈ సంసారులవైపు చూస్తే, వాళ్ళు  ప్రాపంచిక విషయాలలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. గొప్ప దయతో వాళ్ళకి సహాయం చేయాలనుకున్నారు. భౌతిక … Read more

రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 101- 108

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << మునుపటి శీర్శిక నూట ఒకటవ పాశురము: ఎంబెరుమానార్ల మాధుర్యము వారి  పవిత్రత కంటే గొప్పదని అముదనార్లు తెలుపుతున్నారు.                            మయక్కు౦ ఇరు వినై వల్లియిల్‌ పూండు। మది మయంగితుయక్కు౦ పిఱవియిల్  తోన్ఱియ ఎన్నై* తుయర్‌ అగత్తిఉయక్కొండు నల్గుం ఇరామానుశ।  ఎన్ఱదున్నై ఉన్ని నయక్కుం … Read more

కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 1.1 – ఉయర్వఱ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి తనియన్లు అనంత శుభ గుణాలకు నిలయుడు, దివ్య స్వరూపుడు, ఉభయ విభూతులకు నాయకుడు, వేదములచే వెల్లడి చేయబడినవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, ప్రతి ఒక్కరినీ నియంత్రించువాడు, చిదచిత్తులలో అంత్యరామిగా ఉండి వారిని పాలించు శ్రియః పతి అయిన సర్వేశ్వరుడు అందరి కంటే గొప్పవాడు. ఎంబెరుమాన్ గురించిన ఈ గుణాలను నమ్మాళ్వారులు ఈ పదిగములో వివరిస్తూ, భగవాన్ తనకి అనుగ్రహించిన దివ్యమైన … Read more