ఉత్తరదినచర్య – స్లోకం – 4 మరియు 5

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << స్లోకం 3 శ్లోకం 4 & 5 తతః కనక పర్యంకే తరుణధ్యుమణిధ్యుతౌ | విశాలవిమల స్లక్ష్ణ తుంగతూలాసనోజ్జ్వలే || (4) సమగ్రసౌరభోద్గార నిరంతర దిగంతరే | సోపదానే సుఖాసీనం సుకుమారే వరాసనే || (5) ప్రతి పదార్థం: తతః = తరువాత తరుణధ్యుమణిధ్యుతౌ = బాల సూర్యునిలాంటి కాంతితో విశాల విమల శ్లక్ష్ణ తుంగతూలాసనోజ్జ్వలే = విశాలమైన , … Read more

ఉత్తరదినచర్య – స్లోకం – 3 – సాయంతనం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << స్లోకం 2 శ్లోకం 3 సాయంతనం తతః క్రుత్వా సమ్యగారాధనం హరేః | స్వైః ఆలాభైః శుభైః శ్రోత్రున్నందయంతం నమామి తం || ప్రతి పదార్థం తతః =  సంధ్యావందనము చేసిన తరువాత సాయంతనం = సాయంకాలము చేయవలసిన హరేః ఆరాధనం = తమ స్వామి అయిన శ్రీరంగ నాధులకు ఆరాధనము సమ్యగ్ = చక్కగా, పరమ భక్తితో … Read more

ఉత్తరదినచర్య – స్లోకం – 2 – అధ గోష్టీం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << స్లోకం 1 శ్లోకం 2 అధ గోష్టీం గరిష్టానాం అధిష్టాయ సుమేధసాం | వాక్యాలంకృతివాక్యానం వ్యాఖ్యాతారం నమామి తం || 2 ప్రతి పదార్థం అధ = యతిరాజ వింశతి రచించిన తరువాత గరిష్టానాం = ఆచార్య స్థానమును పొందదగిన గొప్పదనము కలవారై సుమేధసాం! = మంచి మేధస్సు  గలవారి గోష్టీం = గోష్టిలో అధిష్టాయ = చేరి … Read more

ఉత్తరదినచర్య – స్లోకం -1 – ఇతి యతికుల

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 1 ఇతి యతికులధుర్యమేధమానైః స్మృతిమధురైరుతితైః ప్రహర్షయంతం | వరవరముని మేవ చింతయంతీ మతిరియమేతి నిరత్యయం ప్రసాదం || ప్రతి పదార్థం: ఇతి = శ్రీమాధవాంఘ్రి అని ప్రారంభించివిజ్ఞాపనం అన్న దాకా మత్తము ఏతమానైః = ఇంకా ఇమకా పెరుగుతున్నది స్మృతిమధురైః  = చెవికింపైన ఉదితైః = మాటల వలన యతికులదుర్యం = యతులకు నాయకులైన ఎంబెరుమానార్లను ప్రహర్షయంతం = … Read more

ఆర్తి ప్రబంధం – 15

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 14 ఎమ్పెరుమానార్ – తిరుకోష్టియూర్ ప్రస్తావన తన ఈ దయనీయ స్థితికి శ్రీ రామానుజుల వంక వ్రేలు చూపానని మణవాళమాముమనులు అభిప్రాయపడెను. మరియు తనను ఈ అధిక కష్టాల నుండి కాపాడవలెనని శ్రీ రామానుజులను ప్రార్ధించెను. అప్పుడు మణవాళమామునులు కొంచెం నిదానించి  “ఇరామానుసన్ మిక్క పుణ్ణియనే (రామానుస నూఱ్ఱన్దాది 91)”  అను వాక్యమునందు పేర్కొన్న విధముగా … Read more

ఆర్తి ప్రబంధం – 14

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 13 ఈ పాశురము 12వ పాశురమునకు అనుబంధమైనది. మునుపటి పాశురము (13వ పాశురము) కొంచెము క్రమము తప్పినది (ప్రాసంగికం). 12వ పాశురమున శ్రీ రామానుజులు మణవాళమామునులను ” ఓ! మణవాళమామునీ, మీరు మా చరణములందు మీ ఆచార్యులు ఆఙ్ఞాపించినందువలన ఆశ్రయించిరి అని తెలిపిరి. మీ ఆచార్యుల ఆజ్ఞ మేరకు మమ్ము ఆశ్రయించుటయే ముక్తిని ప్రసాదించును … Read more

ఆర్తి ప్రబంధం – 13

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం <<ఆర్తి ప్రబంధం – 12 ప్రస్తావన ఇంతవరకు మణవాళమామునులు అభ్యర్ధించిన పలువిషయములను శ్రీ రామానుజులు ప్రసాదించిరి. శ్రీరామానుజుల సౌలభ్యముచే మామునుల కోరికలన్నీ నెరవేరెను. అట్టి వారి సౌలభ్యమునకు వశులైన మామునులు, ఈ పాశురమున రామానుజుల సౌందర్యమునకు ముగ్ధులై వారికి మంగళాశాసనము చేసిరి. వారు శ్రీ రామానుజులకు మాత్రమే మంగళాశాసనము చేయక, వారితొ సంబంధము ఉన్న అందరికీ మంగళాశాసనము చేసిరి. పాశురం … Read more

ఆర్తి ప్రబంధం – 12

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం <<ఆర్తి ప్రబంధం – 11 ఎమ్పెరుమానార్ – తిరువాయ్ మొళి పిళ్ళై – మామునిగళ్ ప్రస్తావన ఇంతకు మునుపటి పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజులను తమకు వడుగ నంబి యొక్క స్థితిని ప్రసాదించమని విన్నపించెను. శ్రీ రామానుజులు ” ఓ! మణవాళ మాముని ! మీరు వడుగ నంబుల స్థితిని ప్రసాదించమని ఆడుగుచ్చున్నారు. కాని అట్లు చేయుటకు మీకు … Read more

ఆర్తి ప్రబంధం – 11

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం << ఆర్తి ప్రబంధం – 10 వడుగ నమ్బి ప్రస్తావన ఈ పాశురమున మణవాళ మామునులు శ్రీ రామానుజులు తనను ప్రశ్నించినట్లు తలెచెను. శ్రీ రామానుజులు ” ఓ మణవాళ మామునీ! నిళలుమ్ అడితారుమానోమ్ (పెరియ తిరువన్దాది 31)’, ‘మేవినేన్ అవన్ పొన్నడి (కణ్ణినుణ్ చిఱుత్ తాంబు 2)’, ‘రామానుజ పదచ్చాయా (ఎమ్బార్ తనియన్)‘, ఈ వాక్యములలో పేర్కొన్నట్లు మీరు పారతంత్రియమునకు … Read more

స్తోత్రరత్నం – తనియన్లు

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః స్తోత్రరత్నం ఆళవందార్, కాట్టుమన్నార్ కోయిల్ ఈ గ్రంథమునకు ఉన్న తనియన్లను తెలుసుకుందాం. స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం | స్తోత్రయామాస యోగీంద్రః తం వన్దే యామునాహ్వయం|| గ్రాహ్యమునకు దుర్గమైన వేదాంత రహస్యములను సులభముగా గ్రాహ్యమగునట్లు తమ స్తోత్రరత్నమున విశదీకరించిన,  యోగులలో శ్రేష్ఠులైన యామునాచార్యులకు వందనం. యత్ పదాం భోరుహ ధ్యాన విధ్వస్తాశేషకల్మషః | వస్తుతాముపయాతో2హం యామునేయం నమామి తం || ఎవరి దివ్యకృపతో నా కల్మషములన్నీ … Read more