స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకము 1-10

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః స్తోత్ర రత్నము << తనియన్లు శ్లోకము 1 – ఈ మొదటి శ్లోకములో, అసలు నిధియైన జ్ఞాన వైరాగ్యముల యందు నాథమునులకున్న సమర్థతకి ఆళవందార్లు నమస్కరిస్తున్నారు. నమోऽచింత్యాధ్భుతాక్లిష్ట జ్ఞానవైరాగ్యరాశయే। నాథాయ మునయేऽగాధ భగవద్భక్తి సిన్ధవే॥ భగవద్భక్తిలో లోతైన  సాగరము వంటివారు, భగవదనుగ్రహంతో మన ఊహకందని అద్భుత జ్ఞానవైరాగ్యాలు కలిగి, నిత్యం భగవత్ ధ్యానంలో ఉండే నాథమునులకు  నా నమస్కారములు. శ్లోకము 2 – … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 60 – 61

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 60 ఈ పాశురము మొదలుగా శ్రీవచనభూషణము యొక్క ఉన్నతార్థమైన ఆచార్య భక్తిని విస్తారముగా కృపచేయుచున్నారు. ఈ పాశురములో ఆచార్య భక్తి లేనివానిని ఎంబెరుమాన్ తానే ఆదరించడని వివరిస్తున్నారు. తన్ గురువిన్ తాళిణైగళ్ తన్నిల్ అన్బొన్ఱిల్లాదార్। అన్బుతన్బాల్ శెయ్ దాలుమ్ అమ్బుయైకోన్ ఇన్బ మిగు విణ్డాడు తానళిక్క వేణ్డియిరాన్ ఆదలాల్ నణ్డాఱ్ అవర్ గళ్ తిరునాడు॥ తమ … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః స్తోత్ర రత్నము ఈ గ్రంథం తనియన్ల గురించి తెలుసుకుందాం. స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం | స్తోత్రయామాస యోగీంద్రః తం వందే యామునాహ్వయం || గ్రాహ్యమునకు దుర్గమైన వేదాంత రహస్యములను సులభముగా గ్రాహ్యమగునట్లు తమ స్తోత్రరత్నమున విశదీకరించిన,  యోగులలో శ్రేష్ఠులైన యామునాచార్యులకు వందనం. యత్ పదాం భోరుహ ధ్యాన విధ్వస్తాశేషకల్మషః | వస్తుతాముపయాతోऽహం యామునేయం నమామితం || ఎవరి దివ్య కృపతో నా … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 57 – 59

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 57 ఇట్టి ఉత్కృష్ఠ గ్రంథ వైభవ ప్రాశస్త్యములను తెలుసుకొనియూ దానియందు ఈడుపాడు/ఆధరాభిమానములు లేకుండా ఉండేవారిని చూచి బాధపడుచున్నారు. తేశికర్ పాల్ కేట్ట శెళుమ్బొరుళై చ్చిన్దైదన్నిల్ మాశఱవే యూన్ఱ మననం శెయ్ దు ఆశరిక్క వల్లార్ గళ్ దామ్ వశనభూషణత్తిన్ వాన్ పొరుళై। కల్లాదదు ఎన్నో కవర్ న్దు॥ ఆచార్యుల వద్ద శాస్త్రార్థములను సమగ్రముగా నేర్చుకొని చింతన … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 55 – 56

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 55 యాబైయైదవ పాశురము. ఈ పాశురములో శ్రీవచనభూషణము యొక్క రహస్యార్థములను బాగుగా తెలుసుకొని ఆచరణలో పెట్టువారు చాలా అరుదు అని తన మనసునకు ఉద్భోదిస్తున్నారు. ఆర్ వశనభూషణత్తిన్ ఆళ్పొరుళెల్లామ్ అఱివార్। ఆరదు శొన్నేరిల్ అనుట్టిప్పార్ ఓరొరువర్ ఉణ్డాగిల్ అత్తనైగాణ్ ఉళ్ళమే ఎల్లార్కుమ్ అణ్డాదదన్ఱో అదు॥                  … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 53 – 54

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 53 ఈ పాశురములో మొదలుగా పిళ్ళై లోకాచార్యులు అనుగ్రహించిన ఆళ్వార్ల అరుళ్చెయల్ యందుగల అంతఃసారమును చూపునదైన శ్రీవచన భూషణ దివ్యశాస్త్ర వైభవ సారమును కృపచేయుచున్నారు. ఈ పాశురము ద్వారా పిళ్ళై లోకాచార్యులు చేసిన మహోపకారమును కృప చేయుచున్నారు. అన్నపుగళ్ ముడుమ్బై అణ్ణల్! ఉలగాశిరియన్। ఇన్నరుళాల్ శెయ్ దకలై యావై యిలుం* ఉన్నిల్ తిగళ్ వశనభూషణత్తిన్ శీర్మై … Read more

రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురములు 11 – 20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << పాశురములు 1-10 పదకొండవ పాశురము: తిరుప్పాణాళ్వార్ యొక్క దివ్య చరణములను తమ శిరస్సుపై ఆభరణము వలే ధరించిన రామానుజులను ఆశ్రయించిన వారి గొప్పతనము గురించి తాను ఎక్కువగా మాట్లాడలేరని అముదనార్ తెలియజేస్తున్నారు. శీరియ నాన్మఱై  చ్చెం పొరుళ్‌ । శెందమిళాల్‌ అళిత్త పార్‌ ఇయలుం పుగళ్ ।‌ పాణ్‌ పెరుమాళ్  చరణాం పదుమ త్తార్‌ ఇయల్‌ శెన్ని ఇరామానుశన్ తన్నై … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 51 – 52

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 51 యాబై ఒకటవ పాశురము. ఈ పాశురములో నంబిళ్ళైకు లోకాచార్యులనే విలక్షణమైన తిరునామము వచ్చిన ఐతిహ్యమును మామునులు కృపచేయుచున్నారు. తన్నుపుగళ్ క్కన్దాడైత్తోళప్పర్ తమ్ముగప్పాల్| ఎన్న ఉలగారియనో ఎన్ఱు ఉరైక్క ప్పిన్నై ఉలగారియనెన్నుమ్ పేర్ నమ్బిళ్ళెక్కు ఓజ్ఞ్గి| విలగామల్ నిన్ఱదు ఎన్ఱుమ్ మేల్|| కులము మఱియు జ్ఞానము వలన కలిగిన గొప్ప వైభవమును పొందిన కందాడై తోళప్పార్ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 50

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 50 ఈ యాబైయవ పాశురములో ఈ విధముగా తిరువాయ్ మొళి ఈడు వ్యాఖ్యాన వైభవమును కృప చేసిన పిదప తిరువాయ్ మొళికి తాత్పర్యమైన శ్రీవచన భూషణ దివ్య వైభవమును కృప చేయదలచి మొదలుగా నంబిళ్ళైకి లోకాచార్యులనే విశేష తిరునామము కలిగిన చరిత్రను వివరించుచున్నారు. శ్రీవచన భూషణమును కృప చేసిన పిళ్ళై లోకాచార్యులు నంబిళ్ళై యొక్క తిరునామమైన … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 48 – 49

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 48 నలబై ఎనిమిదవ పాశురము. ఈ నలబై ఎనిమిదవ పాశురములో ఈ విధముగా వ్యాఖ్యానములు కృప చేసిన పిదప రెండు పాశురములలో ఈడు వ్యాఖ్యానము నందు గల నంబిళ్ళై యొక్క ఉత్తమమైన రెండు శ్రీసూక్తుల చరిత్రమును కృప చేయుచున్నారు. శీరార్ వడక్కుత్తిరువీదిపిళ్ళై ఎళు దేరార్ తమిళ్ వేదత్తు ఈడుతనై  తారుమెన వాజ్గి మున్ నమ్బిళ్ళై ఈయుణ్ణిమాధవర్కు। … Read more