pUrva dhinacharyA – 14

SrI:  SrImathE SatakOpAya nama:  SrImathE rAmAnujAya nama:  SrImath varavaramunayE nama: Full Series << Previous Paredyuhu paschime yame yaminyas samupasthithe | Prabudhya saranam gathva param guruparamparam || (w to w) Paredyuhu – The next day of my unexpected association with Mamunigal, paschime yame  – in the last part of the night, samupasthithe  sathi – when approached, … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 16 – తతః

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << శ్లోకం 15 శ్లోకం 16 తతః ప్రత్యుషసి స్నాత్వా కృత్వా పౌర్వాహ్ణికీః క్రియాః! యతీంద్ర చరణ ద్వన్ద్వ ప్రవణేనైవ చేతసా!! ప్రతి పదార్థము: తతః =దాని తరవాత ప్రత్యుషసి = అరుణోదయ కాలములో స్నాత్వా = స్నానము చేసి పౌర్వాహ్ణికీః = ప్రాతః కాలములో చేయ వలసిన క్రియాః = క్రియలు అనగా శుధ్ధ వస్త్రమును ధరించుట, సంధ్యావందనాది … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 15 – ధ్యాత్వా

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << శ్లోకం 14 శ్లోకం 15 ధ్యాత్వా రహస్యత్రితయం తత్త్వ యాధాత్మ్య దర్పణం । పరవ్యూహాదికాన్ పత్యుః ప్రకారాన్ ప్రణిధాయ చ ।।  ప్రతి పదార్థము: తత్త్వ యాధాత్మ్య దర్పణం = జీవాత్మ స్వరూపము యొక్క  నిజ రూపమును అద్దములో ప్రతిబింబములా చూపువాడా రహస్యత్రితయం = రహస్యత్రములనబడే తిరు మంత్రము,  ద్వయ మంత్రము, చరమశోకములను ధ్యాత్వా = అర్థముతో అనుసంధానము … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 14 – పరేద్యుః

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << శ్లోకం 12, 13 శ్లోకము 14 పరేద్యుః పశ్చిమే యామే,యామిన్యా స్సముపస్థితే । ప్రబుధ్ధ్య శరణం గత్వా పరాం గురుపరంపరాం ।। ప్రతి పదార్థము: పరేద్యుః = తమకు ఎదురు చూడని విధముగా  మామునులతో కలయిక లభించిన మరునాటి యామిన్యా = రాత్రి పశ్చిమే యామే = నాలుగవ ఝాములో స్సముపస్థితే సతి = లభించిన మేరకు ప్రబుధ్ధ్య … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 12,13 – భవంత,త్వదన్య

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << శ్లోకం 11 శ్లోకం 12 భవంత మేవ నీరన్థ్రం పశ్యన్ వశ్యేన చేతసా! మున ! వరవర స్వామిన్! ముహూస్త్వామేవ కీర్తయన్!! ప్రతి పదార్థము: స్వామిన్ వరవర___తమరి సొత్తైన దాసుడి మీద తమరే అభిమానము చూపే స్వామిత్వము గల మణవాళ మామునులే……! మునే___దాసుడిని స్వీకరించేందుకు ఉపాయమును మననము చేయు మహానుభావా! భవంత మేవ___దేహ సౌందర్యము, మనో సౌశీల్యము గల … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 11 – ఆత్మలాభాత్పరం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 11 ఆత్మలాభాత్పరం కించిద్ అన్యన్యాస్తితి నిశ్చ్యాత్ అంగీకర్తుమివ ప్రాప్తం ఆకించనమిమం జనం ప్రతి పదార్థము: ఆత్మలాభాత్ : పరమాత్మకు జీవాత్మను తన దాసుడిగా చేసుకోవటము కంటే అన్యత్ కించిద్ : అన్యమైన పని పరం నాస్తితి : ఉన్నతమైన విషయము వేరే లేదు ఇతి నిశ్చ్యాత్ : ఇదే నిశ్చయమైనదని ఆకించనం : ఇతర సాధనములేవీ లేని వాడు … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 10 – స్వయమానముఖాంభోజం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 10 స్వయమానముఖాంభోజం ద్వమానదృగంచలం! మయి ప్రసాద ప్రవణం మధురోదారభాషణం!! ప్రతి పదార్థము: స్వయమానముఖాంభోజం = ఎల్లప్పుడు వికసించిన తామర వంటి చిరునవ్వుతో విలసిల్లే వారు ద్వమానదృగంచలం = కరుణ పొంగు కన్నులు గల వారు మయి = ఇంత కాలము వారికి ముఖము చాటేసిన దాసుడిపై ప్రసాద ప్రవణం = కృపచూప చూపుటలో సిద్దహస్తులు మధురోదారభాషణం = మధురమైన … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 9 – మంత్ర

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 9 మంత్ర రత్న అనుసంధాన సంతత స్పురితాధరం! తదర్థ తత్వ నిధన్యాన సన్నంద పులకోద్రమం!!    ప్రతి పదార్థము: మంత్ర రత్న అనుసంధాన సంతత స్పురితాధరం—– మంత్ర రత్నమనబడే ద్వయ మంత్రమును నిరంతరము అనుసంధానము చేస్తూ వుండటము వలన మెల్లగా కదులుతున్న పెదవులు గల వారు…. తదర్థ తత్వ నిధన్యాన సన్నంద పులకోద్రమం—–ఆ  ద్వయ మంత్రములోని అర్థమును స్మరిస్తూ … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 8 – కాశ్మీర

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య 8- వ శ్లోకము కాశ్మీర కేసరస్తోమ కడారస్నిగ్దరోచిషా! కౌసేయేన సమింధానం స్కంధ మూలావలంబిన !! ప్రతిపదార్థము: కాశ్మీర కేసరస్తోమ కడారస్నిగ్దరోచిషా—కుంకుమపూవుల రంగులో ప్రకాశిస్తున్న స్కంధ మూలావలంబిన —- భుజముల మీద ధరించివున్న కౌసేయేన —– పట్టు వస్త్రమును ధరించిన సమింధానం——- గొప్పగా ప్రకాశిస్తున్న భావము: ఈ శ్లోకములో ఊర్ధ్వపుండ్రములను ధరించిన భుజములను దానిపై ఉన్న పట్టువస్త్రమును  వర్ణిస్తున్నారు. పట్టువస్త్రమును  ఉత్తరీయముగా … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 7 – అంభోజ

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 7 అంభోజ బీజ మాలాభిః అభిజాత భుజాంతరం! ఊర్ధ్వ పుడ్రైః ఉపశ్లిష్టం ఉచిత స్థాన లక్షణైః! ప్రతి పదార్థము: అంభోజ బీజ మాలాభిః = తామర్ పూసలచే చేయబడ్డ మాలలతో అభిజాత భుజాంతరం = అలంకరింప బడిన భుజములు, ఉన్నతమైన  హృదయ పీఠము గలవారు ఉచిత స్థాన లక్షణైః = శాస్త్ర యుక్తమైన అవయవ సౌందర్యమును కలిగి యున్న … Read more