స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 61- 65

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 51-60 శ్లోకము 61 –  “నీవు మహా గొప్ప వంశములో పుట్టావు? నిస్సహాయ వ్యక్తిలా ఎందుకు మాట్లాడుతున్నావు?” అని భగవానుడు ప్రశ్నిస్తున్నారు. “నేను గొప్ప వంశములో పుట్టినా, నేను చేసిన లెక్కలేని పాపకర్మల కారణంగా ఈ సంసారములో కూరుకుపోతున్నాను; దయచేసి నన్ను ఉద్ధరించు” అని ఆళవందార్లు ప్రార్థిస్తున్నారు.  జనిత్వాऽహం వంశే మహతి జగతి ఖ్యాతయశసాం శుచీనాం ముక్తానాం గుణపురుష … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 51-60

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 41-50 శ్లోకము 51 – “నీ గొప్ప కృపతోనే, ఈ దయ కలిగినవారి మరియు దయ కోరే వారి మధ్య సంబంధము స్థాపించబడింది; ఈ సంధర్భముగా, నీవు నన్ను త్యజించకుండా నన్ను రక్షించాలి”, అని  ఆళవందార్లు తెలుపుతున్నారు. తదహం త్వదృతే న నాథవాన్ మదృతే త్వం దయనీయవా న్న చ। విధినొర్మితమేతదన్వయం భగవాన్! పాలయ మా స్మ జీహపః॥ … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 41- 50

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 31-40 శ్లోకము 41 –  ఈ శ్లోకము – భగవానుడికి అతి ప్రియమైన, ధ్వజము మరియు ఇతర దివ్య సేవలందిస్తున్న పెరియ తిరువడి (గరుడాల్వాన్, గరుడ) తో ఎంబెరుమానుడితో కలసి ఉండటాన్ని ఆళవందార్లు ఆనందిస్తున్నారు. దాస సఖా వాహనమాసనం ద్వజో యస్తే వితానం వ్యజనం త్రయీమయః । ఉపస్థితం తేన పురో గరుత్మతా త్వదంఘ్రిసమ్మర్ధకిణాంగశోభినా॥ వేదములు అంగములుగా, నీ సేవకునిగా, … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 31-40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 21-30 శ్లోకము 31 –    ఈ శ్లోకములో “కేవలము నీ దివ్య చరణముల దర్శనముతో సరిపోదు, నా శిరస్సుని నీ దివ్య తిరువడితో అలంకరించాలి” అని ఆళవందార్లు చెబుతున్నారు. తిరువాయ్మొళి 9.2.2లో చెప్పినట్టుగా “పడిక్కళవాగ నిమిర్త నిన్ పాదపంగయమే తలైక్కణియాయ్” (ముల్లోకాలంత పెరిగిన నీ దివ్య చరణములతో నా శిరస్సుని  అలంకరించు), తిరువాయ్మొళి 4.3.6 “కోలమామ్ ఎన్ … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 21-30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 11-20 శ్లోకము 21 – రక్షకుడైన భగవానుడి  గొప్పతనాన్ని గురించి ఆళవందార్లు ధ్యానిస్తున్నారు. మరోలా వివరిస్తూ – ఇంతకు ముందు లక్ష్యము యొక్క స్వభావాన్ని వివరించినట్టుగా, ఇక్కడ లక్ష్య సాధకుడి స్వభావాన్ని వివరిస్తున్నారు. మరొక వివరణ – ఇంతకు ముందు రక్షకుడైన భగవానుడి స్వరూప వివరణ ఇవ్వబడింది, తరువాత శరణాగతి స్వరూపము (శరణాగతి విధానము) గురించి క్రమంగా వివరించబడుచున్నది. … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 11-20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << శ్లోకములు 1-10 శ్లోకము 11 – ఈ పాశురములో పరత్వ గుణము (ఆధిపత్య గుణము) గురించి వివరించబడింది.  స్వాభావికానవధికాతిశయేశితృత్వం నారాయణ త్వయి న మృష్యతి వైదికః కః। బ్రహ్మా శివశ్శతమఖః పరమః స్వరాడితి ఏతేऽపి యస్య మహిమార్ణవవిప్రుషస్తే॥      ఓ నారాయణా! బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, కర్మ బంధములకు అతీతమై దేవతలకు కంటే ఉన్నతులైన ముక్తాత్మలు – వీరందరూ … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆళవందార్లు, నాథమునులు – కాట్టు మన్నార్ కోయిల్ పూజ్యులైన ఆచార్య పురుషులు నాథమునుల మనముడైన ఆళవందార్లు విశిష్థాద్వైత సిద్దాంతము / శ్రీవైష్ణవ సాంప్రదాయములో మహాపండితులు. వారు ప్రాప్య ప్రాపకములకు సంబంధించిన విశేష సూత్రాలను ద్వయ మహామంత్ర వివరణతో ఈ స్తోత్ర రత్నములో వెల్లడి చేశారు. ఈ స్తోత్రం మనకు అందుబాటులో ఉన్న, మన పూర్వాచార్యుల మొట్టమొదటి సంస్కృత స్తోత్ర గ్రంథము. ఇళైయాళ్వార్ని (శ్రీ … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకము 1-10

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః స్తోత్ర రత్నము << తనియన్లు శ్లోకము 1 – ఈ మొదటి శ్లోకములో, అసలు నిధియైన జ్ఞాన వైరాగ్యముల యందు నాథమునులకున్న సమర్థతకి ఆళవందార్లు నమస్కరిస్తున్నారు. నమోऽచింత్యాధ్భుతాక్లిష్ట జ్ఞానవైరాగ్యరాశయే। నాథాయ మునయేऽగాధ భగవద్భక్తి సిన్ధవే॥ భగవద్భక్తిలో లోతైన  సాగరము వంటివారు, భగవదనుగ్రహంతో మన ఊహకందని అద్భుత జ్ఞానవైరాగ్యాలు కలిగి, నిత్యం భగవత్ ధ్యానంలో ఉండే నాథమునులకు  నా నమస్కారములు. శ్లోకము 2 – … Read more

స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః స్తోత్ర రత్నము ఈ గ్రంథం తనియన్ల గురించి తెలుసుకుందాం. స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం | స్తోత్రయామాస యోగీంద్రః తం వందే యామునాహ్వయం || గ్రాహ్యమునకు దుర్గమైన వేదాంత రహస్యములను సులభముగా గ్రాహ్యమగునట్లు తమ స్తోత్రరత్నమున విశదీకరించిన,  యోగులలో శ్రేష్ఠులైన యామునాచార్యులకు వందనం. యత్ పదాం భోరుహ ధ్యాన విధ్వస్తాశేషకల్మషః | వస్తుతాముపయాతోऽహం యామునేయం నమామితం || ఎవరి దివ్య కృపతో నా … Read more

ஸ்தோத்ர ரத்னம் – எளிய விளக்கவுரை – ச்லோகங்கள் 61 – 65

ஸ்ரீ:  ஸ்ரீமதே சடகோபாய நம:  ஸ்ரீமதே ராமாநுஜாய நம:  ஸ்ரீமத் வரவரமுநயே நம: ஸ்தோத்ர ரத்னம் – எளிய விளக்கவுரை << ச்லோகங்கள் 51 – 65 ஶ்லோகம் 61 – எம்பெருமான் ஆளவந்தாரிடம் “நீர் உயர்ந்த வம்சத்தில் பிறந்துள்ளீரே. ஏன் எப்படி உதவியற்றவரைப்போல் பேசுகிறீர்?” என்று கேட்க, ஆளவந்தார் “நான் உயர்ந்த வம்சத்தில் பிறந்திருந்தாலும், என்னுடைய பெரிய பாபங்களினாலே, ஸம்ஸாரத்தில் மூழ்கிக் கொண்டிருக்கிறேன்; என்னை நீயே இதிலிருந்து எடுத்தருள வேண்டும்” என்கிறார். ஜநித்வா’ஹம் வம்ஶே மஹதி … Read more