జ్ఞానసారము 40

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 39 అవతారిక                      ఆచార్య భక్తి భాగవత దాసత్వము చాలా వివర్ముగా చెప్పబడింది . అంత చెప్పినప్పటికి లోకుల దృష్టిలో వీరు వింతగానే కనపడతారు.  వడుగ నంబిగారి వృత్తాంతమును ఉదహరిస్తున్నారు . ఒక సారి శ్రీరంగములో  శ్రీరంగనాధుల ఉస్తవము జరుగుతున్నది . శ్రీరంగనాధుల శోభా యాత్ర  స్వామి రామానుజుల మఠము దగ్గరకు వచ్చింది . స్వామి రామానుజులు శిష్యులతో వీధిలోకి వెళ్ళి పెరుమాళ్ళను సేవించుకోవటానికి … Read more

జ్ఞానసారము 39

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 38 అవతారిక పై పాశురముల సారము  ఆచార్యల ఔన్నత్యమును తెలియజేయుట , అది తెలిసుకున్నవారు , ఆచార్యుని శ్రీపాదముల యందు భక్తి కలిగి వున్న వారు గొప్ప జ్ఞానులు. ఆ గురు భక్తిని తెలుసుకోలేని లోకులు వీరిని మీద ‘ భగవంతుడి కన్నా గురువునే గొప్పగా భావించి వారి వెనక తిరుగుతున్నారన్న ‘ నిందను మోపు వారికి ఈ పాశురములో జవాబు కనపడుతుంది . భగవంతుడి విషయములో ఆయన స్వరూప , రూప, విభవములను తెలుపు కథల యందు ప్రేమ కలిగియున్న భగవద్భక్తులు ఆచార్యుల  గొప్పదనమును గ్రహించక , ‘ భగవంతుడి యందు కాక మానవ మాత్రుడైన ఆచార్యుల యందు ప్రేమను కలిగి వున్నారు ‘అని  మాట్లాడే వారికి ఇక్కడ సమాధానము దొరుకుతుంది . ఆచార్యుల యందు భక్తి చేయువారిని నిందిస్తే ఆ నింద వారికి స్తుతియే అవుతుంది కాని నింద కాదు . ఇది నిందాస్తుతి  అలంకారములాగా అమరుతుంది . ఇక్కడ ఒక చిన్న … Read more

జ్ఞానసారము 38

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 37 అవతారిక                     ‘ తప్పిల్ గురువరుళాల్ ‘ అనే  26వ పాశురము నుండి  37 వ పాశురమైన పొరుళుం ఉయిరుం దాకా  ఆచార్య వైభవమును పలు కోణాలలో చెప్పారు . 26వ పాశురములో అచార్య అనుగ్రహము వలన చేతనుడు శ్రీవైకుంఠమును చేరుకోవచ్చనీ , 27  వ పాశురములో అచార్య శ్రీపాదములని ఆశ్రయించని వారు   శ్రీవైకుంఠము ను చేరలేక జననమరణ చక్రములో పడి కొట్టుకొని దుఃఖితులవుతారని చెప్పారు . 29వ పాశురములో ఆచార్య కృపను … Read more

జ్ఞానసారము 37

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 36 అవతారిక                   తన ధనము , ప్రాణము , దేహము అన్నీ ఆచార్యుని సొత్తుగా భావించే శిష్యుని హృదయములో  శ్రీమన్నారాయణుడు కొలువై వుంటాడని స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఈ పాశురములో చెపుతున్నారు . “పొరుళుం ఉయిరుం ఉడంబుం పుగలుం తెరుళుం గుణముం సెయలుం అరుళ్ పురింద తన్నారియన్ పొరుట్టా చంగఱ్పం సెయ్బవర్ నెంజు ఎన్నాళుం మాలుక్కు ఇడం” ప్రతిపదార్థము పొరుళుం = తన సంపద ఉయిరుం … Read more

జ్ఞానసారము 36

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 35 అవతారిక                   సచ్చిష్యునికి 108 దివ్యదేశములు , తన ఆచార్యుని శ్రీపాదములే  అని ఈ పాశురములో చెపుతున్నారు. పాశురము “విల్లార్ మణికొళిక్కుం వేంకడ పొఱ్ కున్ఱు ముదల్ సెల్లార్ పొళిల్ సూళ్ తిరుప్పదిగళ్ ఎల్లాం మరుళాం ఇరుళోడ మతగతు తన్ తాళ్ అరుళాలే వైత్త అవర్” ప్రతిపదార్థము విల్లార్ = ప్రకాశవంతమైన మణి = రత్నములను కొళిక్కుం = అనంతముగా ఇచ్చే వేంకడం … Read more

జ్ఞానసారము 35

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 34 అవతారిక తనకు అందుబాటులో ఉన్న అచార్యునిపై విశ్వాసము లేక  , ఆశ్రయించుటకు  దూరస్తుడైన భగవంతుని ఇష్టపడు వారు బుధ్ధిహీనులని 33,34 పాశురాలలో చెప్పారు. ఈ పాశురములో గురువు మీద ప్రీతి లేని వారిని భగవంతుడు ఉపేక్షించక శిక్షిస్తాడని ఉదాహరణ సహితముగా చెపుతున్నారు. పాశురము ఎన్ఱుం అనైత్తుయిఱ్కుం ఈరం సెయ్ నారణనుం అన్ఱుం తన్ ఆరియన్ పాల్ అంబు ఒళియిల్ నిన్ఱ పునల్ పిరింద  పంగయతై పొంగు సుడర్  వెయ్యోన్ … Read more

జ్ఞానసారము 34

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 33 అవతారిక               అతి సులభుడైన తన  ఆచార్యుని చూసి ,తన వంటి మానవుడే కదా! అని భావించి, అనేక  యోగములు , క్రియల ద్వారా మాత్రమే లభించే దుర్లభుడైన భగవంతుని కోసము పరుగులు తీయటము జ్ఞానశూన్యత అవుతుంది . పాశురము “పఱ్ఱు గురువై పరన్ అన్ఱు ఎన్ఱు ఇగళందు మఱ్ఱోర్ పరనై వళిప్పడుదల్ – ఎఱ్ఱే తన్ కైపొరుళ్ విట్టారేనుం కాసినియిల్ తాం పుదైత్త అప్పొరుళ్ తేడి తిరివాన్ అఱ్ఱు” … Read more

జ్ఞానసారము 33

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 32 అవతారిక                   అందుబాటులో వున్న ఆచార్యుని సామాన్య మనిషిగా భావించి వదిలి వేసి అందుకోవటానికి కష్టమైన భగవంతుడిని కోరికలు తీర్చు వాడని భావించి ఆయనను వెదికే మూర్ఖుడు అని ఉదాహరణ సహితముగా ఈపాశురములో చెప్తున్నారు. “ఎట్ట ఇరుంద గురువై ఇఱైఅన్ఱు ఎన్ఱు విట్టు ఓర్ పరనై విరుపుఱుదల్ – పొట్టనత్తన్ కణ్ సెంబళితిరుందు కైతురుత్తి నీర్ తూవి అంబుదత్తై పార్తిరుపాన్ అఱ్ఱు” … Read more