నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ముదలాయిరమ్ మణవాళ మాముణులు ఆండాళ్ మహిమని తమ ఉపదేశ రత్నమాల ఇరవై నాలుగవ పాశురంలో అద్భుతముగా వర్ణించారు. అంజుకుడిక్కు ఒరు సన్దదియాయ్ ఆళ్వార్గళ్ తమ్ శెయలై వింజి నిఱ్కుం తన్మైయళాయ్ – పింజాయ్ ప్పళుత్తాళై ఆణ్డాళై ప్పత్తియుడన్ నాళుం। వళుత్తాయ్ మనమే మగిళ్ందు॥ ఆళ్వార్ల వంశంలో ఏకైక వారసురాలిగా ఆండాళ్ అవతరించింది. ద్రావిడ భాషలో ‘అంజు’ అనే పదానికి ‘ఐదు’ అని అర్థం, … Read more