నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – మొదటి తిరుమొళి – తైయొరు తింగ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << తనియన్లు తిరుప్పావైలో ఆండాళ్ ఎంబెరుమానుని ఉపాయముగా భావించింది. ఎలాంటి స్వార్థం లేకుండా [మన ఆనందం కోసం కాకుండా అతడి ప్రీతి కోసము చేసే సేవ] ఆ భగవానుడికి కైంకర్యం చేయడం వలన, అతడిని పొందుటయే ఫలము, మనకి ఈ ఆలోచన ఉంటే ఎంబెరుమానుడు తప్పక ఫలాన్ని ఇస్తాడు. అని ఆమె వెల్లడించింది.  అయితే, ఆండాళ్ విషయంలో, ఎంబెరుమానుడు ఆమె … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి అల్లి నాళ్ తామరై మేల్ ఆరణంగిన్ ఇన్తుణైవి మల్లి నాడాణ్డ మడ మయిల్ – మెల్లియలాళ్ ఆయర్ కుల వేందన్ ఆగత్తాళ్ తెన్ పుదువై వేయర్ పయణ్ద విళక్కు ఆండాళ్ నాచ్చియార్ అతి మృదు స్వభావి; అప్పుడే వికసిన్చిన తామర పుష్పములో నిత్య నివాసి అయిన పెరియ పిరాట్టి యొక్క ప్రియ సఖి,  తిరుమల్లి దేశాన్ని ఏలే అందమైన మయూరి … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ముదలాయిరమ్ మణవాళ మాముణులు ఆండాళ్ మహిమని తమ ఉపదేశ రత్నమాల ఇరవై నాలుగవ పాశురంలో అద్భుతముగా వర్ణించారు. అంజుకుడిక్కు ఒరు సన్దదియాయ్ ఆళ్వార్గళ్ తమ్ శెయలై వింజి నిఱ్కుం తన్మైయళాయ్ – పింజాయ్ ప్పళుత్తాళై ఆణ్డాళై ప్పత్తియుడన్ నాళుం। వళుత్తాయ్ మనమే మగిళ్ందు॥ ఆళ్వార్ల వంశంలో ఏకైక వారసురాలిగా ఆండాళ్ అవతరించింది.  ద్రావిడ భాషలో ‘అంజు’ అనే పదానికి ‘ఐదు’  అని అర్థం,  … Read more

ఆర్తి ప్రబంధం – 35

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 34 పాశురము 35 అరుళాలే అడియేనై అబిమానిత్తరుళి అనవరదం అడిమై కొళ్ళ నినైత్తు నీ ఇరుక్క మరుళాలే పులన్ పోగ వాంజై శెయ్యుం ఎన్ఱన్ వల్వినైయై మాఱ్ఱి  ఉన్ పాల్ మనం వైక్క ప్పణ్ణాయ్ తెరుళారుం కూరత్తాళ్వానుం అవర్ శెల్వ త్తిరుమగనార్ తాముం అరుళి చ్చెయ్ద తీమై త్తిరళాన అత్తనైయుం శేర ఉళ్ళ ఎన్నై … Read more

ఆర్తి ప్రబంధం – 34

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 33 పరిచయము ఈ పాశురముకు అవతారిక రూపంగా మామునులు మానసికంగా శ్రీరామానుజులకు ప్రశ్న అడుగుతున్నారు. శ్రీరామానుజులు  సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఈ పాశురములో. ప్రశ్న ఈ విధంగా ఉంది. “హే! మాముని !!! నేను ఎంతో దయగల వాడినని అనుకుందాం. కానీ,  నీకు ఉన్న అడ్డంకులు అతి బలమైనవి, అవి అత్యున్నత వ్యక్తి యొక్క … Read more

ఆర్తి ప్రబంధం – 33

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 32 పాశురము 33 ఇన్నం ఎత్తనై కాలం ఇంద ఉడమ్బుడన్ యాన్ ఇరుప్పన్ ఇన్న పొళుదు ఉడుమ్బు విడుం ఇన్నబడి అదుదాన్ ఇన్న విడత్తే అదువుం అన్నుం ఇవై ఎల్లాం ఎదిరాశా! నీ అఱిది యాన్ ఇవై ఒన్ఱఱియేన్ ఎన్నై ఇని ఇవ్వుడమ్బై విడువిత్తు ఉన్ అరుళాల్ ఏరారుం వైగుందత్తేఱ్ఱ నినైవుండేల్ పిన్నై విరైయామాల్ … Read more

ఆర్తి ప్రబంధం – 32

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 31 పరిచయము:  మునుపటి పాశురములో,  “అఱమిగు నఱ్పెరుంబుదూర్ అవదరిత్తాన్ వాళియే” అనే వాక్యము ప్రకారము శ్రీరామానుజులు “శ్రీపెరుంబూదూర్” అనబడే క్షేత్రంలో అవతరించారు. ఆ వాక్యము నెపముగ భావించి,  శ్రీరామానుజులు ఈ భూమిపైన మన కోసం అవతరించిన ఆ దివ్యమైన రోజుని మణవాల మాముణులు కీర్తిస్తున్నారు. పాశురము 32 శంగర భాఱ్కర యాదవ బాట్ట ప్రభాకరర్ … Read more

కోయిల్ తిరువాయ్మొళి – 10.10 – మునియే

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి <<10.9 – శూళ్విశుంబు తన మనస్సులో పరమపదాన్ని అనుభవించిన ఆళ్వారు తమ దివ్య నేత్రములను తెరిచి, అతను ఇంకా సంసారం లోనే ఉన్నానని గ్రహించి వేదన చెందుతారు. వారు ఇక భరించలేనని అర్థం చేసుకొని, పిరాట్టిని ప్రార్థిస్తూ భగవానుడిని తనకు పరమపదాన్ని ప్రసాదించమని ఆర్తితో వేడుకుంటారు. కానీ ఆళ్వారు కంటే ఎక్కువ విరహ బాధను భగవానుడు అనుభవిస్తూ వెంటనే పిరాట్టితో … Read more

కోయిల్ తిరువాయ్మొళి – 10.9 – శూళ్విశుంబు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 10.8 – తిరుమాలిరుంజోలై ఆళ్వారు త్వరగా పరమపదము చేరుకోవాలని కోరుకుంటున్నారు, భగవానుడు  ఆళ్వారుని అంతకంటే త్వరగా పరమపదానికి తీసుకు వెళ్లాలని ఆశిస్తున్నాడు. కానీ దీనికి ముందు, పరమపదము చేరుకోవాలనే ఆళ్వారు కోరికను మరింత పెంచాలని భగవానుడు వారికి వేదాంతములో వివరించబడిన అర్చరాది గతిని (పరమపదానికి వెళ్ళే దారి) చూపిస్తారు. అర్చరాది మార్గాన్ని ఆళ్వారు దర్శించి తృప్తి చెంది, శ్రీవైష్ణవాలందరూ … Read more

కోయిల్ తిరువాయ్మొళి – 10.8 – తిరుమాలిరుంజోలై

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 10.7 – సెంజోల్ ఆళ్వారుని పరమపదానికి తీసుకెళ్లేందుకు ఎంతో కృపతో భగవానుడు తన గరుడ వాహనంలో వచ్చాడు. ప్రారంభము నుండి భగవానుడు తనకు చేసిన ఉపకారాలను ఆళ్వారు తలంచుకుంటూ, “నేను భగవానుడికి ఏమీ చేయనప్పటికీ, భగవానుడు నన్ను స్వీకరించాడు” అని తనలో తాను మననము చేసుకుంటున్నారు. “నేను అంతగా ఏమీ చేయకపోయినా, భగవానుడి దయా దృష్టి నాపై ఎలా … Read more