జ్ఞానసారము 10

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 9 అవతారిక భగవంతుడిని తప్ప ఇతరములేవీ కోరని భక్తుని హృదయములో ఉండుట చాలా ఆనందదాయకమని ముందటి పాశురములో చెప్పారు. ఇక్కడ అది కూడా చాలా ధుఃఖ దాయకమని ఇక్కడ చెపుతున్నారు. అన్య ప్రయోజనములను ఆశించని చోట ఉండటము చాలా కష్టమైన పని అని ఈ పాడురములో చెపుతున్నారు. పాశురము – 10 నాళుం ఉలగై నలిగిన్ర  వాళరక్కన్ తోళుం ముడియుం … Read more

జ్ఞానసారము 9

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 8 అవతారిక కిందటి పాశురములో భగవంతుడి దగ్గర ఇతర ప్రయోజనాలేవీ ఆశించక కేవలము కైంకర్యము చేయు భాగ్యమును కోరే భక్తుల నిబధ్ధతను గురించి తెలిపారు. ఈపాశురములో  భగవంతుడు తన భక్తుల హృదయమును శోధించి దానిని తన నివాస స్థానముగా చేచుకునే విధమును తెలియజేస్తున్నారు. ‘ ఈ హృదయమును మనలనే కోరుతున్నదా? ఇతర ప్రయోజనాలేవీ ఆశించక కేవలము మన కైంకర్యమునే కోరుతున్నాడా? ‘ అని శోధించి అలాంటి హృదయమును తన ఆవాస స్థానముగా … Read more

యతిరాజ వింశతి – 1

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః యతిరాజ వింశతి శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాశయ పరాంకుశ పాదభక్తం | కామాది దోష హరమాత్మ పదస్రుతానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా || ప్రతి పదార్థము: శ్రీమాధవాంఘ్రి జలజద్వయ = సమస్త సంపదలకు నిలయమైన  ” మా ” కు ధవుడైన మాధవుని, తామరలకు పొలిన శ్రీ పాదములకు చేయ తగిన నిత్యసేవా ప్రేమా విలాశయ = నిత్య సేవా కైంకర్యములలో … Read more