జ్ఞానసారము 30

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 29   పాశురము-30 “మాడుం మనయుం కిళయుం మఱై మునివర్ తేడుం ఉయర్ వీడుం సెన్ నెఱియుం పీడుడయ ఎట్టెళుతుం తందవనే ఎన్ఱు ఇరాదార్ ఉఱవై విట్టిడుగై కండీర్ విధి”   అవతారిక: లౌకిక , పార లౌకిక యాత్రకు అవసరమైన సకల సంపదను తనకు అష్టాక్షరి మహా మమంత్రమును ఉపదేశించిన ఆచార్యుల కృప అన్న గ్రహింపు లేని వారితో సంబంధమును … Read more

జ్ఞానసారము-29

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 28   పాశురము-29 “మందిరముం ఈంద గురువుం అం మందిరతాల్ సిందనై సెయిగిన్ఱ తిరుమాలుం నందలిలాదు ఎన్ఱుం అరుళ్ పురివర్ యావర్ , అవర్ ఇడరై వెన్ఱు కడిదు అడైవర్ వీడు” అవతారిక: తిరుమంత్రమనే అష్టాక్షరి మంత్రముపై , దానినుపదేశించిన ఆచార్యులపై ,మంత్ర ప్రతిపాద్యుడైన శ్రీమన్నారాయణునిపై మహా విశ్వాసము కలవారు జననమరణ చక్రబంధము నుండి విడివడి నిత్య కైంకర్య భాగ్యమును పొందుతారని ఈ పాశురములో చెపుతున్నారు. … Read more

జ్ఞానసారము 28

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 27   పాశురము-28 “శరణాగతి మఱ్ఱోర్ సాదనతై పఱ్ఱిల్ అఱణాగాదు అంజనై తన్ సేయై ముఱణ్ అళియ కట్టియదు వేరోర్ కయిఱు కొండార్పదన్ మున్ విట్ట పడై పోల్ విడుం” అవతారిక:                కిందటి పాశురమైన “తప్పిల్ కరువరుళాల్” లో , స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్  అచార్యులు చూపిన మార్గములో  శరణాగతి చేసి పరమపదమును పొందు విధానమును చెప్పారు. తరువాతి పాశురమైన ,“నెఱి అఱియాదారుం”  లో గురుముఖత   శరణాగతి  శాస్త్రమును తెలుసుకొని ఆచరించని … Read more

జ్ఞానసారము 27

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 26 పాశురము-27 “నెఱి అఱియాదారుం అఱిందవర్ పాఱ్ సెన్ఱు సెఱిదల్ సెయ్యా త్తీ మనత్తర్ తాముం – ఇఱై ఉరైయై త్తేఱాడవరుం తిరుమడందై కోన్ ఉలగత్తు ఏఱార్ ఇడర్ అళుందువార్” అవతారిక:               ఈ పాశురములో స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ మూడు రకముల మనుష్యుల గురించి చెపుతున్నారు. 1.ఆత్మోజ్జీవనము గురించి చింతింపని వారు 2.ఆత్మోజ్జీవనమునకు మార్గ నిర్దేశము చేయు గురువును ఆశ్రయించని వారు 3. శరణాగతి శాస్త్రములో … Read more

జ్ఞానసారము 26

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 25 పాశురము-26 “తప్పిల్ గురు అరుళాల్ తామరైయాళ్ నాయగన్ తన్ ఒప్పిల్ అడిగళ్ నమక్కు ఉళ్ళత్తు – వైప్పెన్ఱు తేఱి ఇరుప్పార్గళ్ తేసు పొలి వైగుంతత్తు ఏఱి ఇరుప్పార్ పణిగట్కే ఏయిందు” అవతారిక శరణాగతి మార్గము శ్రీమన్నారాయణునిచే చెప్పబడినది. ఈ విషయమును తమిళ కవి  తిరువళ్ళువర్ “పొఱి వాయిల్ ఐయందవిత్తాన్ పొయ్దీర్ ఒళుక్క నెఱి”  అన్నారు. అనగా సర్వస్వామి అయిన సర్వేశ్వరుడు చెప్పిన నిజమైన మార్గమే … Read more

జ్ఞానసారము 25

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 24 అవతారిక కిందటి పాశురములో శరణాగతి చేసిన తన భక్తులు తెలియక చేసిన తప్పులను గ్రహించడని స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు వివరించారు కదా! దానికి కారణము  భగవంతుడు  “వాత్సల్య పరిపూర్ణుడు”. అందు వలన   “వత్సలుడు ” అని పిలువబడతాడు. తన భక్తులు తెలియక చేసిన తప్పులను గణించక పోగా వాటిని దీవెనలుగా స్వీకరిస్తాడు, ఆనందిస్తాడు . అందువలన … Read more

జ్ఞానసారము 24

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 23 అవతారిక కిందటి పాశురములో సంచిత, ఆగామి, ప్రారబ్దమనే  మూడు విధముల కర్మలలో మొదటి రెంటిని  గురించి చెప్పారు. స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ ఈ పాశురములో  శ్రీమన్నారాయణుడు తనను శరణాగతి చేసిన భక్తులు తెలియక చెసే పాపాలను చూడడు , గణించడు అని వివరిస్తున్నారు. “వణ్డు పడి తుళబ మార్బినిడై సెయ్ద పిళై ఉణ్డు పల ఎన్ఱు … Read more

జ్ఞానసారము 23

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 22 అవతారిక జన్మకర్మల చక్రభ్రమణములో పడి కొట్టుకుపోతామేమో అని భయపడేవారికి ఈ పాశురములో ఒదార్పు లభిస్తుంది . శరణాగతి చెసిన వారికి కష్టాలు ఉండవు అనినొక్కి చెపుతున్నారు. “ఊళి వినైక్ కుఱుంబర్ ఒట్టరువర్ ఎన్ఱంజ్చి ఏళై మనమే! ఇనిత్తళరేల్ – ఆళి వణ్ణన్ తన్నడి క్కీళ్ వీళ్దు శరణ్ ఎన్ఱు ఇఱంతొరుకాల్ సొన్నదఱ్ పిన్ ఉణ్దో? తుయర్” ప్రతి … Read more

జ్ఞానసారము 22

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 21 అవతారిక జీవుడు తాను చేసిన  కర్మ మంచిదైనా చెడ్దదైనా దాని ప్రభావమును అనుభవించే తీరాలి.  నీది నూల్ లో  “ఉరఱ్పాల నీక్కల్ ఉఱువర్కుం ఆగా” అని చెప్పబడింది.  కర్మ అగేది కాదు. వర్షము కురవక పోతే ఎవ్వరూ ఏమీ చేయ లేరు. ఒక వేళ ఉధృతముగా కురిసినా ఆపలేరు. అలాగే జీవుడి కర్మ ఫలమును ఎవరూ ఆపలేరు. శ్రీమన్నారాయణుడే వీటిని సృష్టించాడు. పురాకృత పాప … Read more

జ్ఞానసారము 21

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 20 అవతారిక శ్రీమహాలక్ష్మి ధవుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తులకు కష్టాలను ఇచ్చినా అది వారి మీద తనకు గల అభిమానము చేతనే అని ఉదాహరణ సహితముగా ఇక్కడ తెలియజేస్తున్నారు. పాశురము “ఆర ప్పెరుంతుయరే సెయ్ దినుం అన్ బర్గళ్ పాల్ వేరిచ్చరోరుగై కోన్ మెయ్ న్నలమాం – తేరిల్ పొఱుత్తఱ్కు అరిదు ఎనినుం మైందన్ ఉదఱ్ పుణ్ణై అఱుత్తఱ్కు ఇసై తాదై … Read more