ఆర్తి ప్రబంధం – 59
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 58 పరిచయము: మాముణులు ఎంబెరుమానార్లతో ఇలా అంటున్నారు – “నాకు మరియు మీ పాద పద్మాల మధ్య ఉన్న సంబంధాన్ని నేను అర్థం చేసుకున్నాను (స్వాచార్యులైన తిరువాయ్మొళి పిళ్ళైలకు ధన్యవాదాలు). నా ఈ శరీరాన్ని నాశనం ఎప్పుడు అయ్యి, ఆ తరువాత పెరియ పెరుమాళ్ళు (ఆత్మ శ్రేయస్సుని కోరేవారు) గరుడున్నిఅధీష్థించి వచ్చి తమ శ్రీముఖాన్ని … Read more