నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – నాంగామ్ తిరుమొళి – తెళ్ళియార్ పలర్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << మూన్ఱాం తిరుమొళి – కోళి అళైప్పదన్ ఎంబెరుమానుడు గొల్ల భామల వస్త్రాలను తీసుకొని కురుంద వృక్షాన్ని ఎక్కి కూర్చున్నాడు. ఆ భామలు ఆయనను ప్రార్ధించారు, దూషించారు, ఏదో ఒకవిధంగా వారి వస్త్రాలను తిరిగి పొందారు. ఆ గొల్ల భామలు ఎంబెరుమానునితో కలిసి  ఒకటై మరియు ఆనందించారు. కానీ, ఈ సంసారంలో ఏ సుఖము శాశ్వతం కాదు కాబట్టి, భగవానుడు … Read more