కోయిల్ తిరువాయ్మొళి – 5.7 – నోఱ్ఱ
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 5.5 – ఎంగనేయో అహమేవ పరంతత్వం ఎంబెరుమాన్ తన పట్ల అణువు మాత్రము ప్రేమ ఉన్నాకూడా వచ్చి రక్షిస్తాడు, వచ్చి తననెందుకు రక్షించలేదని ఆళ్వారు ఆలోచిస్తున్నారు. తాను సొంత మార్గాలను అనుసరిస్తున్నాడని ఎంబెరుమాన్ ఆలోచిస్తున్నాడేమో నని భావించి, ఆళ్వారు తాను నిస్సహాయుడనని అల్పుడనని ప్రకటిస్తూ ఈ పదిగములో వానమామలై భగవానుడికి శరణాగతి చేస్తున్నారు. మొదటి పాశురము: “నిన్ను పొందడానికి … Read more