స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 21-30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము శ్లోకములు 11-20 శ్లోకము 21 – రక్షకుడైన భగవానుడి  గొప్పతనాన్ని గురించి ఆళవందార్లు ధ్యానిస్తున్నారు. మరోలా వివరిస్తూ – ఇంతకు ముందు లక్ష్యము యొక్క స్వభావాన్ని వివరించినట్టుగా, ఇక్కడ లక్ష్య సాధకుడి స్వభావాన్ని వివరిస్తున్నారు. మరొక వివరణ – ఇంతకు ముందు రక్షకుడైన భగవానుడి స్వరూప వివరణ ఇవ్వబడింది, తరువాత శరణాగతి స్వరూపము (శరణాగతి విధానము) గురించి క్రమంగా వివరించబడుచున్నది. … Read more