ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 34 – 35
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 34 ముప్పది నాల్గవ పాశురము. మామునులు కృపతో ఇప్పటి వరకు ఆళ్వార్ల తిరునక్షత్రములు మఱియు వారి తిరు అవతార స్థలములను వివరించినారు. ఈ మూడవ పాశురములో పూర్వాచార్యుల దివ్యచేష్టితములు “తాళ్వాదుయిల్ కూరవర్ తామ్ వాళి – ఏళ్ పారుమ్ ఉయ్య అవర్ గళ్ ఉరైత్తవైగళ్ తామ్ వాళి” అని మంగళాశాసనము చేయుచున్నారు. ఇప్పుడు పూర్వాచార్యులు ఆళ్వార్లు … Read more