రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ మణవాళ మాముణులు తమ ఉపదేశరత్తినమాల 38వ పాశురములో ఎంబెరుమానార్ యొక్క అసమానమైన వైభవమును అద్భుతంగా వెల్లడిచేశారు.  ఎమ్బెరుమానార్ దరిశనమెన్ఱే ఇదుక్కు।  నమ్పెరుమాళ్ పేరిట్టు నాట్టి వైత్తార్ అమ్బువియోర్  ఇంద దరిశనత్తై ఎమ్బెరుమానార్ వళర్త। అన్దచ్చెయల్ అఱిగైక్కా॥ నంపెరుమాళ్ (శ్రీరంగ ఉత్సవ మూర్తి)  మన శ్రీ వైష్ణవ సాంప్రదాయమును ఎంబెరుమానార్ దరిశనము అని నామకరణము చేశారు, అభివృద్ది పరచారు. ఇది ఎందుకనగా, స్పష్టమైన … Read more