ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 19 -20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 19 ఈ పందొమ్మిదవ పాశురములో మామునులు పెరియాళ్వార్లచే కృపచేయబడిన తిరుపల్లాండు యొక్క ప్రాశస్త్యమును ఉదాహరణ పూర్వకముగా తెలుపుచున్నారు. కోదిలవామ్ ఆళ్వార్గళ్ కూరుకలై క్కెల్లామ్! ఆది తిరుప్పల్లాణ్డు ఆనదువుమ్ * వేదత్తుక్కు ఓమెన్ను మదుపోల్ ఉళ్ళదుక్కెల్లామ్ శురుక్కాయ్! తాన్మజ్ఞలమ్ (తాన్ మంగళం) ఆదలాల్!! ఎంబెరుమానుని పొందుటకు ఎంబెరుమానే మార్గమని నమ్మి ఇతర మార్గములయందు ఆసక్తిచూపటమనే దోషమేమాత్రము లేనివారు ఆళ్వార్లు. … Read more