యతిరాజ వింశతి – 13

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: యతిరాజ వింశతి << శ్లోకము 12 తాప్త్రయీజనితదుఃఖనిపాతినోsపి దేహాస్థితౌ మమ రుచిస్తు న తన్నివృత్తౌ | ఏతస్య కారణమహో మమ పాపమేవ నాథ! త్వమేవ హర తధ్యతిరాజ! శీఘ్రం || పతి పదార్థము: యతిరాజ = ఓ యతిరాజ తాప్త్రయీజనితదుఃఖనిపాతినోsపి = మూడు విధములైన దుఃఖములలో పడి కొట్టుకుపోతున్నప్పటికీ మమతు = అతి నీచుడినైన దాసుడికి దేహాస్థితౌ = శరీరము మార్పులకు లోను కాకుండా … Read more

యతిరాజ వింశతి – 12

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 11 అంతర్బహిస్సకలవస్తుషు సంతమీశం అంధః పురస్సిథతమివాహమవిక్షమాణః | కందర్పవశ్యహృదయస్సతతం భవామి హంత త్వదగ్రగమనస్య యతీంద్ర నాహిః || ప్రతి పదార్థము: యతీంద్ర! = ఓ యతీంద్రా అహం = దాసుడు సకలవస్తుషు = సమస్త వస్తువులను అంతర్బహిస్సంత = లోపల బయట వ్యాపించి ఉన్న ఈశం = సమస్త చిదచిత్వస్తువులను పాలించు శ్రీమన్నారాయణుని పురస్సిథతం = … Read more

యతిరాజ వింశతి –11

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 10 పాపే కృతే యది భవ్మంతి భయానుతాపలజ్జాః పునః కరణామస్య కథం ఘటేత | మోహేన మె న భవతీహ భయాతిలేశః తస్మాత్ పునః పునరంఘ యతిరాజ కృత్వే || ప్రతి పదార్థము: యతిరాజ = ఓ యతిరాజా పాపే కృతే యది = పాపము చేసినప్పుడు మమ = దాసుడీకి భయానుతాపలజ్జాః = దీని … Read more

యతిరాజ వింశతి – 10

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 9 హా హంత హంత మనసా క్రియయా చ వాచా యోహం చరామి సతతం త్రివిధాపచారాన్ | సోహం తవాప్రియకరః ప్రియకృత్వ దేవ కాలం నయామి యతిరాజ!తతోస్మి మూర్ఖః || ప్రతి పదార్థము : యతిరాజ! = ఓ యతిరాజ య అహం = దాసుడు మనసా క్రియయా చ వాచా = మనోవాక్కయ కర్మలనే త్రివిధముల … Read more

యతిరాజ వింశతి – 9

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 8 నిత్యం త్వహం పరిభవామి గురుం చ మంత్రం తద్దైవతామపి న కించిదహో బిభేమి | ఇత్థం శఠోsప్యశఠవదియసయింఘే హ్రుష్టుశ్చరామి యతిరాజ! తతోsస్మి మూర్ఖః || ప్రతి పదార్థము  : యతిరాజ! = ఓ యతిరాజా అహం = దాసుడు గురుం = అజ్ఞానాంధకారమును పొగొట్టి జ్ఞాన దీపమున్ వెలిగించిన ఆచార్య దేవా మంత్రం = తిరుమంత్రమనె … Read more

యతిరాజ వింశతి – 8

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 7 ధుఃఖావహోహమనిశం తవ దుష్టచేష్టః శబ్దాదిబోగనిరతః శరణాగతాఖ్యః | త్వత్పాదభక్త ఇవ శిష్టజనైగమధ్యె మిథ్యా చరామి యతిరాజ !తతోsస్మి మూర్ఖః ||   ప్రతి పదార్థము: యతిరాజ != ఓ యతిరాజ శరణాగతాఖ్యః = శరణాగతుడనే ( ప్రపన్నుడు) పేరు మాత్రమే గలవాడను శబ్దాదిబోగనిరతః = శబ్దాదిబోగములలో పూర్తిగా మునిగిపోయిన వాడిని దుష్టచేష్టః = శాస్త్రము నిషేదించిన … Read more