పూర్వ దినచర్య – శ్లోకం 8 – కాశ్మీర

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య 8- వ శ్లోకము కాశ్మీర కేసరస్తోమ కడారస్నిగ్దరోచిషా! కౌసేయేన సమింధానం స్కంధ మూలావలంబిన !! ప్రతిపదార్థము: కాశ్మీర కేసరస్తోమ కడారస్నిగ్దరోచిషా—కుంకుమపూవుల రంగులో ప్రకాశిస్తున్న స్కంధ మూలావలంబిన —- భుజముల మీద ధరించివున్న కౌసేయేన —– పట్టు వస్త్రమును ధరించిన సమింధానం——- గొప్పగా ప్రకాశిస్తున్న భావము: ఈ శ్లోకములో ఊర్ధ్వపుండ్రములను ధరించిన భుజములను దానిపై ఉన్న పట్టువస్త్రమును  వర్ణిస్తున్నారు. పట్టువస్త్రమును  ఉత్తరీయముగా … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 7 – అంభోజ

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 7 అంభోజ బీజ మాలాభిః అభిజాత భుజాంతరం! ఊర్ధ్వ పుడ్రైః ఉపశ్లిష్టం ఉచిత స్థాన లక్షణైః! ప్రతి పదార్థము: అంభోజ బీజ మాలాభిః = తామర్ పూసలచే చేయబడ్డ మాలలతో అభిజాత భుజాంతరం = అలంకరింప బడిన భుజములు, ఉన్నతమైన  హృదయ పీఠము గలవారు ఉచిత స్థాన లక్షణైః = శాస్త్ర యుక్తమైన అవయవ సౌందర్యమును కలిగి యున్న … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 6 – మృణాళ

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 6 మృణాళ తంతుసంతాన  సంస్థాన ధవళద్విషా! శోభితం యఙ్ఞసూత్రేణ నాభి బింబ సనాబినా!  ప్రతి పదార్థము: మృణాళ తంతుసంతాన  సంస్థాన ధవళద్విషా! _ తామర తూడులోని పోగుల వంటి మేని ఛాయ గల విగ్రహమును నాభి బింబ సనాభినా! _ గుండ్రని నాభి దేశముతోనూ యఙ్ఞసూత్రేణ _  యఙ్ఞోపవీతము తోనూ శోభితం  _  శోభించు చుండు భావము: ఎఱుంబిఅప్పా  ఈ … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 5 – ఆంలాన

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 5 ఆంలాన కోమలాకారం ఆతామ్ర విమలాంభరం! ఆపీన విపులోరస్కం ఆజానుభుజ భూషణం!! ప్రతి పదార్థము: ఆంలాన కొమలాకారమ్ – ముడుచుకోని పుష్పము వలె వారి దివ్య మంగళ విగ్రహం ఉన్నది ఆతామ్ర విమలాంభరం_ పరిశుద్దమైన కాషాయ వస్త్రమును ధరించిన వారు ఆపీన విపులోరస్కం _ ఉన్నతమైన వక్షస్థలము గల వారు ఆజానుభుజ భూషణం_ ఆజాను బాహువులు కల వారు … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 4 – పార్శ్వతః

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 4 పార్శ్వతః పాణిపద్మాభ్యాం పరిగృహ్య భవత్ప్రియై! విన్యస్యంతం శనైరంగ్రీ మృదులౌ  మేధినీతలే!! ప్రతి పదార్థము: పార్శ్వతః = రెండువైపులా భవత్ = తమరి ప్రియై = ప్రీతి పాత్రులైన కొయిల్ అణ్ణన్ గారిని, వారి తమ్ములను పాణిపద్మాభ్యాం = తామర పూల వంటి చేతులతో పరిగృహ్య = బాగుగా పట్టుకొని మృదులౌ = మృధువుగా అంగ్రీ = పాదములను మేధినీతలే … Read more