తిరుప్పళ్ళి యెళిచ్చి – 1 – కదిరవన్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ:  తిరుపళ్ళి యెళిచ్చి పాశుర అవతారిక : ఎంపెరుమాన్ ను ఆరాధించడానికి వచ్చిన దేవతలను, ఆళ్వార్ వారిని ఎంపెరుమాన్ ను మేల్కొలపమని అర్థిస్తున్నారని నఙ్జీయర్ వ్యాఖ్యానిస్తున్నారు.ఈ పాశురం ద్వారా శ్రీమన్నారాయణుడు అందరి దేవతలకు మరియు ఆరాధించే వారికి ఆరాధించడం లో అత్యున్నతుడని/సర్వోన్నతుడని /పరతత్వం అని స్థాపన చేస్తున్నారు . సూర్యభగవానుడు కేవలం బాహ్యాంధకారాన్ని పోగొట్టగల సామర్థ్యం కలవాడు, కాని శ్రీమన్నారాయణుడు మాత్రమే అంతర్గత అంధకారాన్ని(అఙ్ఞానం)నిర్మూలించే సామర్థ్యం కలవాడు … Read more